Bharat Aawaz

యువ శక్తే మన బలం.. టెక్నాలజీయే మన ఆయుధం నేడు మాన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ

Karapati Gopi
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
434
Views

ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి ప్రసంగించారు.2025వసంవత్సారానికి ముగింపు పలుకుతూ , నూతన సంవత్సరానికి సంకల్పాలు తో 2026లోనికి అడుగు పెడుతున్న తరుణం లో భారత్ ఈ సంవత్సరం సాధించిన అసాధారణ వీజయాలను ఆయన నెమరు వేసుకుంటూ యువ శక్తే మన బలం... టెక్నాలజీ యే మన ఆయుధం అన్ని ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు..