పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ

0
233

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి కామిశెట్టి నగేష్ రూ. 15 వేలు విలువైన టెక్సమో మోటార్‌ను విద్యార్థుల సౌకర్యం కోసం అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమ సుధాకర్, ఉపాధ్యాయ బృందం, విశ్రాంత ఉపాధ్యాయులు జ్యోతిశ్వరుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...
By Pagadala Venkateswar 2026-05-22 12:43:17 0 182
BMA
Muted First Views: Protecting Fact-Checkers from Trauma
Indian fact-checking organizations are establishing vital protocols to mitigate psychological...
By JoinBMA 2026-08-21 11:33:13 0 361
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 156
Telangana
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
By Sidhu Maroju 2025-11-26 08:58:38 0 227
SURAKSHA
Ashwini Bhide IAS: Engineering Mumbai's Future with Vision
The Journey Begins "Infrastructure is not merely about building roads or railways—it is...
By Fathima Safa 2026-07-20 14:53:20 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com