Bharat Aawaz

HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్

Prashanth Goindla
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
481
Views

ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముట్టను ccs కాజిపేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹5.10 లక్షల నగదు, 2కార్లు, 7  మొబైల్ ఫోన్స్, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లను స్వాదినం చేసుకున్నారు. ఎటిఎం స్లాట్లలో ప్లేట్లు పెట్టి నగదు రాకుండా ఆడుకుని, ఖాతాదరులు వెళ్లిన తరువాత డబ్బులు దొంగలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు