HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
Posted 2025-12-28 07:51:29
0
445
ఎటిఎం కేంద్రంలో ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముట్టను ccs కాజిపేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹5.10 లక్షల నగదు, 2కార్లు, 7 మొబైల్ ఫోన్స్, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లను స్వాదినం చేసుకున్నారు. ఎటిఎం స్లాట్లలో ప్లేట్లు పెట్టి నగదు రాకుండా ఆడుకుని, ఖాతాదరులు వెళ్లిన తరువాత డబ్బులు దొంగలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం
ఫిబ్రవరి 14న...
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
Chhattisgarh: Emerging Hub for Academic Excellence
July 2026 is witnessing a surge in intellectual activity across Chhattisgarh, with cities like...
Haryana Strengthens Agriculture and Farmer Welfare
Haryana continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed at...