మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
Posted 2025-12-28 06:03:41
0
383
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి ఏం బి వి రావు బృందనికి 223 ఎకరాలు ప్రైవేట్ భూమిని అధికారులు అప్పగించారు గతం లో 696.14 ఎకరాలు ఉండగా మొత్తం 950 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది జనవరి లో పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డితో భూమిపూజా చేసి పనులు ప్రారంభించానున్నారు 2027 నాటికీ విమాన సేవలు లక్ష్యం పెట్టుకున్నారు గా
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
ఆసిఫాబాద్‌లో (AITUC) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC)...
International women's day
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...
గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది....
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...