మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..

0
450

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్ మెరైన్ లో ప్రయాణిస్తున్నారు. ఏపిజే అబ్దుల్ కలామ్ తర్వాత జలాంతర్గామి లో ప్రయాణిస్తున్న రెండో రాష్ట్ర పతి గా ద్రౌపది ముర్ము నిలుస్తుంది.2006 లో విశాఖపట్నం నుంచి సబ్ మెరైన్ లో కలాం ప్రయాణించారు.కాగా గత సంవత్సరం అక్టోబర్ నెలలో ‌రపెల్ జెట్ యుద్ధ విమానం లో ముర్మ 30కిలోమిటర్లు ప్రయాణించారు.

 

 

Search
Categories
Read More
Telangana
జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2026-01-12 15:08:29 0 265
Telangana
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని...
By Kodam Prasad 2026-04-17 10:04:26 0 456
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:41 0 84
Tamilnadu
DMK Demands FIR Over Unauthorized Cabinet Meeting Access
The DMK has officially triggered a political storm, formally demanding an FIR following explosive...
By Lokeshwari Panthadi 2026-07-01 04:24:42 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com