బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు : కర్నూలు ఎస్పీ

0
221

కర్నూలు : బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి  ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే  చర్యలు ...

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ , ఐపియస్ ! 

* 2025 జనవరి నుండి డిసెంబర్ 20 వరకు  ఒపెన్ డ్రింకింగ్ పై 17,089 కేసులు నమోదు. 

ప్రజలకు అసౌకర్యం కల్గించే ఓపెన్ డ్రింకింగ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం  పేర్కొన్నారు.

బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార దుకాణ సముదాయాలు, శివారు ప్రాంతాలు మరియు వల్నరబుల్ ఏరియాలలో ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే వారి పై  పబ్లిక్ న్యూసెన్స్ కింద చర్యలు తీసుకోవాలన్నారు.

బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారి పై  జిల్లా వ్యాప్తంగా  2025 జనవరి నుండి డిసెంబర్ 20 వరకు  ఒపెన్ డ్రింకింగ్ పై 17,089 కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ  తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....
నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....   భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ...
By Gujile Ramu 2026-05-05 16:11:29 0 275
Telangana
సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను...
By Sunka Santhosh 2026-04-29 16:52:23 0 159
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 123
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 192
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:44 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com