NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం

0
398

*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*

 

మంగళగిరి మండలం ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహన చోదకులను లక్ష్యంగా చేసుకుని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం మంగళగిరి గ్రామీణ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు, కుటుంబాలు–సమాజంపై ఏర్పడే చెడు పరిణామాల గురించి వివరించారు...డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలని వక్తలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు, నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో అక్కడికి వచ్చిన వాహన చోదకులు, ప్రజల చేత డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తామని, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని వాహనదారుల చేత గ్రామీణ పోలీసులు సంకల్ప ప్రమాణం చేయించారు.

Search
Categories
Read More
Telangana
కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ...
By Sidhu Maroju 2026-02-01 08:16:25 0 233
Andhra Pradesh
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...
By Boiena Rajesh 2026-03-09 14:26:34 0 239
BMA
Surveillance and Source Safety
The rise of sophisticated digital surveillance poses new threats to journalists and their...
By JoinBMA 2026-08-19 04:33:50 0 77
Telangana
కవిత కొత్త పార్టీపై BRS ఫస్ట్ రియాక్షన్..!
కవిత కొత్త పార్టీపై BRS పార్టీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..!
By Sunka Santhosh 2026-04-25 10:00:53 0 222
Andhra Pradesh
పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.
Andhra Pawan Kalyan Interesting comments by Niharika పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా...
By Pagadala Venkateswar 2026-05-19 12:57:45 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com