హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|

0
270

హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు

భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య. 

ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన వెంకటేష్.

కొద్ది రోజులకే  భార్యపై అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురుని కూడా అదే మంటల్లో నెట్టేసి పారిపోయిన వెంకటేష్.

వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 

అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు.

కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న  నల్లకుంట పోలీసులు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 2K
Telangana
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
By Sidhu Maroju 2026-05-05 11:38:53 0 423
BMA
The New Frontline: Fact-Checkers Facing Vicarious Trauma
The frontline of journalism has moved into the digital newsroom. Fact-checkers and video editors...
By JoinBMA 2026-08-21 11:27:06 0 309
Karnataka
Karnataka Boosts Textile and Apparel Industry Growth
Karnataka continues to strengthen its textile and apparel sector through policy support,...
By Fathima Safa 2026-06-27 11:49:07 0 89
Andhra Pradesh
తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
*తాడేపల్లి:*     *తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఘనంగా77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.*...
By Rajini Kumari 2026-01-26 08:06:07 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com