పుంగనూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది

0
244

పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గురువారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుని సేద తీరుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు కూడా చలి, మంచు తగ్గడం లేదు. మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యతోనే మెరుగైన సమాజం
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఘనంగా...
By Rajini Kumari 2026-02-07 11:52:16 0 217
Andhra Pradesh
నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-06-26 03:17:46 0 103
Andhra Pradesh
ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14...
By Kothuru Murali 2026-06-02 15:19:43 0 123
Andhra Pradesh
ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-09-04 06:23:04 0 121
Andhra Pradesh
జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ
జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య...
By Boiena Rajesh 2026-06-01 12:16:18 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com