అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
Posted 2025-12-26 06:13:47
0
249
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను సీఎంకు అందజేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ముఖ్యమంత్రి వెంకటరమణ రాజుకు సూచించారు# కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి...
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణదాతలు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవాళిని ఆదుకునే నిజమైన హీరోలు మన "ప్రాణదాతలు". వరదలు,...
Bhubaneswar Traffic Police Teach Road Safety To Kids
Odisha Traffic Police today conducted road safety awareness in Bhubaneswar schools. Officers used...
Assam Advances Urban Development and Smart Cities
Assam is accelerating urban development through Smart City initiatives aimed at improving...