ఇంస్టాగ్రామ్ మీ షో వర్క్ ఫ్రొం హోమ్ శాలరీ 30000 అప్లై నౌ సైబర్ మోసాలు

0
267

హౌస్ వైఫ్ చదువు రానివారు తెలిసి తెలియని ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి సైబర్ నేరాలు బారిన పడకండి ఇన్స్టాలో ఇలాంటి మోసాల పట్ల అవగాహన కలిగి ఉండడం మంచిది. లింకులు ఓపెన్ చేయకండి మీ ఆధార్ మీ లొకేషన్ మీ ఐడి మీ పాస్వర్డ్ మీ ఇతర ఎటువంటి డీటెయిల్స్ అడిగిన జాగ్రత్త వహించండి యాస్ ఏ న్యూస్ రిపోర్టర్ గా నా అనుభవం మీతో పంచుకుంటున్న కొన్ని రియల్ అయి ఉండొచ్చు కొన్ని ఫేక్ అయి ఉండొచ్చు ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకుని జాగ్రత్త వహించండి

Search
Categories
Read More
Odisha
Eco-Tourism Boost: Bhimmandali Heritage Site Open
Union Minister Dharmendra Pradhan inaugurated the Bhimmandali Eco Heritage Site in Sambalpur...
By Dunna Jessicaruth 2026-05-18 08:40:25 0 183
Andhra Pradesh
బీటీ రోడ్డు పనులు పరిశీలించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు గాలివీడు మండలంలోని మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటి రోడ్డును పరిశీలించిన మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-17 14:11:43 0 283
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 185
SURAKSHA
Shaping Governance: The Inspiring Journey of IAS Onkar Sharma
From grassroots administration to leading critical state portfolios, discover how three decades...
By Kalaga Sailaja 2026-07-31 13:05:05 0 288
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-03-15 10:51:28 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com