రవీంద్ర కుమార్ గారికి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు
Posted 2025-12-25 11:03:42
0
268
కనకమేడల రవీంద్ర కుమార్‌కు దేవినేని ఉమామహేశ్వర రావు అభినందనలు
విజయవాడ: 25 డిసెంబర్ 2025
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం విజయవాడ నగరంలోని కనకమేడల రవీంద్ర కుమార్ గారి కార్యాలయం వెళ్లిన దేవినేని ఉమామహేశ్వర రావు గారు మర్యాదపూర్వకంగా కలుసుకుని, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ రంగంలో కనకమేడల రవీంద్ర కుమార్ గారు సాధించిన ఈ గౌరవం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shillong Hosts FIFA World Cup 2026 Public Fan Park
The government has launched a vibrant, free public Football Fan-Park at the S.R.G.T. Parking Lot...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు
రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు...
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...
Safe Spaces Lost: The Takeover of Indian Press Clubs
Historic press clubs across major Indian cities, traditionally serving as independent safe...
Industrial Development and Investment Growth in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its position as a major investment destination through proactive...