క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు

0
311

విజయవాడ

24-12-2025

 

ప్రచురణార్థం

 

*సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు*

 

స్థానిక 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేట లోని బీర్వాల కంపెనీ వద్ద వైసిపి నాయకులు రాకోటి శ్రీను ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ మాజీ శాసన సభ్యులు, సెంట్రల్ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, క్రిస్మస్ సందేశాన్ని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కోట్లాది సోదరీమణులను దేవుడిచ్చాడు: మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్‌.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి...
By Pagadala Venkateswar 2026-08-28 05:48:23 0 98
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 279
SURAKSHA
G. Jayalakshmi, IAS: A Trailblazer in Public Administration
A Distinguished Civil Servant Driving Inclusive Governance, Women Empowerment, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-13 08:13:18 0 281
Telangana
దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ●...
By Sidhu Maroju 2026-08-01 10:06:49 0 144
Telangana
'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-04-14 08:22:22 0 372
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com