హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
Posted 2025-12-25 07:59:38
0
213
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించినట్లు హాస్పిటల్ హెడ్ తెలియజేసారు . ఈ మేరకు బుధవారం ఆయన ఐఎస్ఓ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సురక్షిత నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు ప్రతి విభాగంలో నిరంతర పర్యవేక్షణ రోగి భద్రత సేవలు మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించడం వలన మా హాస్పిటల్కు గుర్తింపు సాధ్యమైందని తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
How to Start Your Indian Subsidiary Company Registration
Expand your global business by registering an Indian Subsidiary Company with expert assistance....
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్రచురణార్థం* *14-01-2026*
*గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
నిజామాబాద్
ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు...
తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ...
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...