విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా

0
303

*ప్రచుర‌ణార్థం* *24-12-2025*

 

 

జోజి న‌గ‌ర్ 42 ప్లాట్ యజమానులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన బాధిత ఫ్లాట్ యజమానులు

 

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వర్గం భ‌వానీ పురం జోజిన‌గ‌ర్ కు చెందిన 42 మంది బాధిత ప్లాట్ యాజ‌మానులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను బుధ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు. ప్లాట్ విష‌యంలో త‌మ‌కి జ‌రిగిన అన్యాయం గురించి మొర‌పెట్టుకున్నారు. ప్లాట్ ల విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు బాధితులు వివ‌రించారు. ఈ విష‌యం పై సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఇప్ప‌టికే ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని...దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించి వివ‌రాలు తెలుసుకుంటాన‌ని, అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ని, త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు. 

 

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన వారిలో ప్లాట్ ఓన‌ర్స్ ప్ర‌వీణ్, లక్ష్మీనారాయ‌ణ‌, ఎల్ల‌రావు, విజ‌య‌ల‌క్ష్మీ, బి.ఎల్ల‌రావు, మంజునాథ్ ల‌తో పాటు త‌దిత‌రులు వున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లపై క్లారిటీ.. ఈ సారి ఎన్నంటే..?
సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:34:06 0 276
Karnataka
Karnataka Strengthens Flood Mitigation and Disaster Management
Karnataka continues to enhance its disaster management framework through comprehensive flood...
By Fathima Safa 2026-06-27 11:35:54 0 242
Telangana
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.   ఈ...
By Pinnehasan Odela 2026-04-10 11:48:53 0 279
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:25 0 179
Telangana
మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్
మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల...
By Pinnehasan Odela 2026-05-01 14:02:45 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com