216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు

0
553

216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  

 బాపట్ల రూరల్, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి 216 పై ఉన్న బ్లాక్ స్పాట్స్ పరిశీలనలో భాగంగా బాపట్ల రూరల్ పరిధిలో హోలీ క్రాస్ హై స్కూల్ వద్ద   బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. బాపట్ల జిల్లా రోడ్ సేఫ్టీ అంశాన్ని ప్రథమంగా తీసుకొని ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిజిపి సూచనల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో జాతీయ రహదారి 216 నేషనల్ హైవే 16 ప్రమాదాల నివారణకు తీసుకోవలసినటువంటి చర్యలు అన్ని డిపార్ట్మెంట్ లతో కలిసి జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను పరిశీలిస్తున్నామని అన్నారు నో హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ వలన ప్రమాదలకు గల కారణాలు గుర్తించడం జరిగిందని అన్నారు. హెల్మెట్ లేకుండా జాతీయ రహదారి కి రాకూడదని నేషనల్ హైవే ఆనుకొని ఉన్న గ్రామాలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ హెవీ వెహికల్స్ మీద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో రోడ్డు సేఫ్టీ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో ఆగాహన కల్పించడం జరుగుతుందని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు 

#నరేంద్ర

Search
Categories
Read More
SURAKSHA
Shri Amitabh Jain, IAS: Driving Chhattisgarh's Growth Vision
A 1989-batch IAS officer whose visionary leadership, administrative excellence, and commitment to...
By Kalaga Sailaja 2026-07-23 11:18:21 0 117
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.
మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-04-13 12:25:41 0 197
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు 06-02-2026 Fri...
By Pagadala Venkateswar 2026-02-06 13:24:19 0 374
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 185
SURAKSHA
ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు
గరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ పోలీసులు ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-06-30 09:20:45 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com