బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి పి శ్రీదేవి!!
Posted 2025-12-23 13:48:11
0
306
కర్నూలు : వార్షిక తనిఖీల్లో భాగంగా కర్నూలు పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి పి శ్రీదేవి (IPSo)..
వార్షిక తనిఖీ లో భాగంగా కర్నూలు రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి గారు, ఈ సందర్భంగా కర్నూల్ లో ఏర్పాటు చేసినటువంటి బహుమతుల ప్రధానోస్తవం కార్యక్రమంలో పాల్గొని ఇటీవల నిర్వహించిన భీమా సంకల్పు 2.0 లో అత్యధిక ఇన్సూరెన్స్ చేయించినటువంటి ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర (IPOs) మరియు కర్నూల్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్లు నాగ నాయక్, వెంకట్రెడ్డి లతో పాటు కర్నూల్ డివిజన్ పోస్టల్ సూపర్డెంట్ జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*
*మహిళ సాధికారత కోసం రోటరీ...
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోస్తా భరోసా కల్పిస్తూ
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ...
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...