క్వాంటం టాక్ బై CM

0
218

• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం

• క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం

• వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది

• సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది

• ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది.

• ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను

• ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు

• క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి

• క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం

• నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది

• క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు

• నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం

• క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్‌నే సిద్దం చేసుకున్నాం

• లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం

• వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగానే వన్ ఐటీ, ఏఐ యూజ్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నాం

• క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు

• విజన్‌ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది

• ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్

• అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం. ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నాం

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు...
By Pagadala Venkateswar 2026-07-22 11:30:47 0 109
SURAKSHA
S. Suresh Kumar IAS: Advancing Education Through Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in school education, digital...
By Lokeshwari Panthadi 2026-07-16 09:23:49 0 184
Telangana
వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో...
By Pindikura Mahesh 2026-08-23 16:01:48 0 539
Telangana
Ambulances sent for victims at Hyderabad’s Gulzar Houz fire accident had oxygen, says DPH
Director of Public Health (DPH), Telangana State, Dr B Ravinder Nayak, on Monday said that there...
By BMA ADMIN 2025-05-19 17:24:45 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com