పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా

0
516

పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం  ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల నుంచి చింతల రహ మార్గమధ్యంలో రోడ్డు చాలా ఇబ్బందిగా రకంగా మారింది దాని పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆయన పట్టించుకోని వాళ్లకు న్యాయం చేయాలని  సమస్యలు నిర్మించాలని రాకపోకలకు చాలా ఇబ్బందిపరంగా పడుతున్నారు దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చి ఆ సమస్యను నిర్మించాలని చెంచు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక అధికారి కూడా పట్టించుకోవటం లేదు ప్రజలు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని అతి త్వరలో రోడ్డు వేసి ప్రజలకు సాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు 

Search
Categories
Read More
BMA
State Co-optation: The Systematic Takeover of Media
A quiet assault on press freedom is occurring through state-backed media co-optation and...
By JoinBMA 2026-08-19 11:03:11 0 109
Andhra Pradesh
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
By Shyamala Yadagiri 2026-03-27 03:10:32 0 315
Andhra Pradesh
తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి కార్య‌క్ర‌మం.
తాడేప‌ల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డికి...
By John Baji 2026-01-12 04:32:34 0 223
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*   *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...
By Rajini Kumari 2026-04-04 15:35:19 0 258
BMA
Fake Credentials: The Danger of Misused Press Badges
In conflict-heavy regions like Manipur, unregistered entities and potential traffickers are...
By JoinBMA 2026-08-21 06:24:21 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com