పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
Posted 2025-12-23 04:48:41
0
515
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల నుంచి చింతల రహ మార్గమధ్యంలో రోడ్డు చాలా ఇబ్బందిగా రకంగా మారింది దాని పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆయన పట్టించుకోని వాళ్లకు న్యాయం చేయాలని సమస్యలు నిర్మించాలని రాకపోకలకు చాలా ఇబ్బందిపరంగా పడుతున్నారు దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చి ఆ సమస్యను నిర్మించాలని చెంచు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక అధికారి కూడా పట్టించుకోవటం లేదు ప్రజలు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని అతి త్వరలో రోడ్డు వేసి ప్రజలకు సాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేపు 16 125 టిడిపి కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక
అమరావతి :
*రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!* ...
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్...
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)
చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే...