ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :

0
190

కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి (ఐపీఆర్‌సీ).. అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్): 41
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్): 15
టెక్నీషియన్ అప్రెంటిస్: 44
అర్హత: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌కు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్)కు బీఏ, బీఎస్సీ, బీకాం అవసరం. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు డిప్లొమా కావాలి. 2021-2025 మధ్య డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయసు: గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు 28 ఏళ్లు; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు రూ.9,000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.
ఎంపిక: ఇంటర్వ్యూతో.
ఇంటర్వ్యూ తేదీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు 10.01.2026, గ్రాడ్యుయేట్ నాన్ ఇంజినీరింగ్‌కు 11.01.2026.
వెబ్‌సైట్: https://www.iprc.gov.in/index.html

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 55
Madhya Pradesh
Major Industrial Boost: Adani Group to Build Cement Plant in Guna
Madhya Pradesh’s industrial landscape is set for a massive upgrade following Chief Minister...
By Dunna Jessicaruth 2026-05-18 08:32:36 0 70
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 124
Andhra Pradesh
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే....
By Gadiyapudi Narendra 2026-03-03 05:44:11 0 243
Andhra Pradesh
A P in tirupathi royal Enfield project
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో...
By G k Nookala 2026-05-18 17:24:46 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com