గురుకులాల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:: రీజనల్ కోఆర్డినేటర్ పి. రత్నకుమారి
Posted 2025-12-22 13:02:21
0
562
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాద్ రీజియన్ సాంఘిక గిరిజన, బీసీ, సాధారణ, వెనుకబడిన సంక్షేమ రెసిడెన్షియల్ గురుకులాల విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాలకు అదేవిధంగా, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి గురుకులాల్లో భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రీజనల్ కోఆర్డినేటర్ పి. రత్నకుమారి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు WWW.tgcet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తేదీ 21-01-2026 లోగా దరఖాస్తులు సమీపంలో ఉన్న మీ సేవలో అప్లై చేయవలసిందిగా కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి...
Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.
మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం...
Installment Loot": Opposition Slams Modi Government Over Massive Fuel Price Hike
India’s state-run oil companies implemented a sharp fuel price hike, raising petrol by...