టీడీపీ శ్రేణుల సంబరాలు !!

0
234

కర్నూలు :  నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట విద్యా,ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నియమించిన సందర్భం గా వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ,క ర్నూలు జిల్లా కలెక్టరేట్ సర్కిల్ నందు గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.

       అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు...
By Kola Kirankumar 2026-03-31 17:43:25 0 404
Haryana
Heavy Monsoon Alert: Rain and Storms Across Region
The India Meteorological Department (IMD) has issued a significant alert, forecasting an...
By Lokeshwari Panthadi 2026-07-01 08:54:31 0 95
Andhra Pradesh
వృద్ధురాలు మిస్సింగ్
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి...
By Kothuru Murali 2026-01-02 04:53:33 0 201
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 310
Telangana
బండి భగీరథ బేల్ మంజూరు .....
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు బెయిల్ భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో...
By Gujile Ramu 2026-06-20 08:14:16 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com