Bharat Aawaz

పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు!!!!

SivaNagendra Annapareddy
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
248
Views

పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి పీపీపీ పద్దతిలో కట్టే మెడికల్ కాలేజీలతో పేదలకు ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయి. దేశంలో 70శాతం మెడికల్‌ కాలేజీలు పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి. 

#Sivanagendra
#PPPModel
#ChandrababuNaidu
#AndhraPradesh