ఆపరేటర్ ఉద్యోగాలు!!

0
216

కర్నూలు :

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆపరేటర్: 11 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్.. మొదలైనవి.
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, జనరల్ నర్సింగ్.
వయసు: డిసెంబరు 10, 2025 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 22,000 - రూ. 23,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31.
ఎంపిక: రాత పరీక్షతో.
పరీక్ష తేదీ: జనవరి 11.
వెబ్‌సైట్: https://hal-india.co.in/home

Search
Categories
Read More
Telangana
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల...
By Pinnehasan Odela 2026-04-09 14:38:46 0 211
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 182
Tamilnadu
Tamil Nadu's Industrial Growth and Investment Momentum
Tamil Nadu continues to strengthen its position as one of India's leading industrial destinations...
By Fathima Safa 2026-06-20 06:29:43 0 103
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com