కర్నూలు జిల్లాలో దారుణం !!

0
231

కర్నూలు :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది రోకలి బండతో వదినను కొట్టి చంపాడు. తెలిసిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన గంగావతి అనే మహిళ గత మూడు నెలల క్రితం తన భర్త అహోబిలాన్ని ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఇటీవలే సబ్ జైలుకి వెళ్లి వచ్చిన ఆమె గ్రామంలోనే నివాసం ఉంటోంది. తన అన్నను చంపించినందుకు  వదిన పై కక్ష పెంచుకున్న మరిది నిన్న ఆదివారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లి రోకలి బండతో కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Harisankar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "A police officer's greatest achievement is not...
By Fathima Safa 2026-07-09 05:17:39 0 104
Business & Finance
AOA Agreement Governs Your Company’s Internal Rules
The Articles of Association (AOA) is a key legal document that defines the internal rules and...
By Navya Sree 2026-07-20 05:42:14 0 23
Jammu & Kashmir
CIK Strikes Transnational Terror Network: Synchronized Raids Across Six J&K Districts
The Counter Intelligence Kashmir (CIK) wing of the Jammu and Kashmir Police launched a major,...
By Tejaswini Komanduru 2026-06-05 06:29:22 0 75
Telangana
బైక్ లారీ డి వ్యక్తి మృతి
ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పసునుపర్తి టు కేశపూర్ మార్గమధ్యలో కేశపూర్ నుండి వస్తున్న...
By Prashanth Goindla 2026-01-14 04:45:22 0 409
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 589
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com