"భక్తిశ్రద్దలతో ధనుర్మాస సంకీర్తనలు"...

0
914

 

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "రామకృష్ణా నగర్" లో వేంచేసి ఉన్న "కృష్ణాలయం " లో యాదవ్ సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో పురాతన సంస్కృతిని కొనసాగిస్తూ, శ్రీ మహావిష్ణుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి చలిని సైతం లెక్కచేయకుండా తలారా స్నానం చేసి కృష్ణాలయంలో శ్రీకృష్ణుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలకరించిన పల్లకిలో ఉంచి గ్రామ పురవీధిలలో ఊరేగిస్తూ"హరేరామ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే " నామ స్మరాలతో సంకీర్తనలు పాడుకుంటూ, దైవ భక్తితో భజనలు చేసుకుంటూ పెద్దలు,చిన్న పిల్లలు సైతం ఎంతో ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలనుండి నిర్వహిస్తున్నారు...

 

ఈ, దైవ కార్యక్రమంలో గ్రామ నలుమూలల నుండి భక్తులు పాల్గొని నెలరోజులు పాటు సంకీర్తనలు పాడుకుంటూ స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామని "కృష్ణాలయం కమిటీ హరేరామ సంకీర్తనలు" గురువుగారు "బొడ్డపు నూకరాజు"గారు BHARATH AAWAZ NEWS కి తెలియజేయడం జరిగింది...

ఈ కార్యమంలో ఉప్పుల చిన్నశ్రీను, పెద్ద శ్రీను, చిడగల చినగంగరాజు, గజ్జి కృష్ణ, ఐతు రాజుబాబు, ఇసరపు హరీష్, పీతల శివకృష్ణ పాల్గొన్నారు... #BABJIDADALA

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
 తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ...
By Thalakokkula Sadanandam 2026-04-25 08:11:48 0 558
SURAKSHA
M. A. Saleem, IPS: Leading Karnataka Police with Vision
A distinguished 1993-batch Karnataka cadre IPS officer whose commitment to professional policing,...
By Lokeshwari Panthadi 2026-07-18 11:16:49 0 105
Telangana
అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది! - హైడ్రా కమిషనర్ రంగనాథ్
పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు...
By Ponnala Srinivasrao 2026-07-22 04:12:04 0 184
Andhra Pradesh
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:08 0 921
Andhra Pradesh
పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు...
By Kothuru Murali 2026-01-20 14:55:49 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com