గుంటూరు నల్లపాడు డిసిసిబి మేనేజర్ అరుణ్ కుమారి అరెస్ట్

0
264

గత ప్రభుత్వం వైసిపి పాలకుల అండతో అక్రమాలు పాల్పడిన వైకాపా నేతలు అవకతవకలు పాల్పడ్డారు ఓటమి ప్రభుత్వం వచ్చాక విచారణ అక్రమాలు కావడంతో ఇద్దరు అధికారులు బ్యాంకు పాలకవర్గం సస్పెండ్ చేసింది. డిసిసిబి నల్లపాడు బ్యాంకు సంబంధించి మొత్తం 11 మంది పైన గుంటూరు పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి గత రాత్రి డిసిసిబి మేనేజర్ అరుణ్ కుమారి అరెస్టు చేసినారు. ఇందులో భాగంగా మాజీ చైర్మన్ సీతారామాంజనేయులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నాటి చైర్మన్ దాతమ్ శెట్టి సీతారామాంజనేయులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసి లూకౌట్ నోటీసులు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టడం తెలిసినది. ఏ వన్ డి అరుణకుమారి. ఎటు సీఈఓ టి కృష్ణవేణి. A3 వై ఈశ్వర ప్రసాద్. A4 రాథం శెట్టి సీతారామాంజనేయులు చైర్మన్. ఏ ఫైవ్ నల్లపాటి రామయ్య. ఏ సిక్స్ కోట హరి బాబు. ఏ సెవెన్, వి. కోటేశ్వరమ్మా, ఏ ఎయిట్ పి. ఏడుకొండలు. ఏ నైన్ గోవింద నాయక్. ఎ టెన్ కే శివ నవీన్ మొత్తం 11 మందికి అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:51:47 0 178
Andhra Pradesh
శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి...
By Pagadala Venkateswar 2026-06-13 10:59:29 0 79
Telangana
నిజామాబాద్
పజపాలన పరగతి ప్రాణాలిక కార్యక్రమo సిఎం రోడ్ ఆటోనగర్ లో నిర్వాహించారు ...
By Sadaq Sadaq 2026-06-08 06:18:19 0 113
SURAKSHA
T. Vinay Krishna Reddy IAS: Driving Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration, Urban Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:20:54 0 136
Kerala
South Kerala Critical Mineral Corridor Project Advances
The Kerala government has accelerated plans for the South Kerala Critical Mineral Corridor, a...
By Navya Sree 2026-06-26 05:58:16 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com