ఆపరేటర్ ఉద్యోగాలు !!
Posted 2025-12-22 04:09:58
0
236
కర్నూలు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ఆపరేటర్
మొత్తం ఖాళీలు: 11 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, జనరల్ నర్సింగ్.
వయసు: డిసెంబరు 10, 2025 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 22,000 - రూ. 23,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా.
పరీక్ష తేదీ: జనవరి 11.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31.
వెబ్‌సైట్: https://hal-india.co.in/home
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Police Launch Major Crackdown on Underage Driving
The Puducherry Police Department has announced a significant escalation in penalties aimed at...
Bengal Signs PM-SHRI MoU to Revamp Schools
West Bengal has taken a decisive step toward educational reform by signing a Memorandum of...
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప తెలిపిన...
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...