మల్లన్న సన్నిధిలో భక్తుల తాకిడి !!
Posted 2025-12-22 02:01:21
0
240
కర్నూలు : శని, ఆదివారాలు సెలవులు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వేలాది మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించి కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో సారెలు అర్పించారు. దర్శనాలకు వీఐపీ టికెట్ దారులకు గంట, అతి శీఘ్ర, శీఘ్ర, ఉచిత దర్శనాలకు రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. సామాన్య భక్తులకు అధికారులు పాలు, మంచినీరు, అల్పాహారం, పిల్లలకు బిస్కెట్లు అందిస్తున్నారు. 300, 500 టికెట్లు పొందినవారికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు. సాయంత్రం ఆశీర్వచన మండపంలో ఉత్సవ పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సంచలన జర్నలిజం కంటే బాధ్యతాయుత జర్నలిజం గొప్పది.|
హైదరాబాద్ : మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబాల మానసిక క్షోభపై ఒక విశ్లేషణ....
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
G. Sai Prasad, IAS: Excellence in Public Governance
A Leader Committed to Good Governance
"Effective governance is measured not by policies alone,...
"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం...
Why an Indian Subsidiary Is Key to Business Expansion
An Indian subsidiary enables foreign businesses to establish a strong legal presence in India...