తాడేపల్లి లోని ఏం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి

0
279

తాడేపల్లి లోని ఎం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కార్మికులను నైట్ షిఫ్ట్ తీసుకోకుండా ఉన్నందున కార్మికులకు నైట్ డ్యూటీలు కేటాయించాలని కోరుతూ గత మూడు రోజులుగా మంగళగిరిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు నేటికీ మూడవ రోజుకు దీక్షను మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి చెంగయ్య బుర్ర వెంకటేశ్వర్లు ప్రారంభించి వారు మాట్లాడినారు జంగయ్య మాట్లాడుతూ కార్మికులను ఏ విధమైన ఒప్పందంతో గత నాలుగేళ్ల క్రితం డ్యూటీకి తీసుకున్నారు ఆ ఒప్పందమెరకు కార్మికులకు నైట్ షిఫ్ట్ పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోరుగ వెంకటేశ్వర్లు జయమ్మ కనకదుర్గ పార్వతి వాసంతి కుమారి కనక తదితరులు పాల్గొన్నారు బోర్ గా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను పనుల్లోకి తీసుకోకుంటే పోరాటాన్ని మరింత చేస్తామని హెచ్చరించారు

Search
Categories
Read More
Business & Finance
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work New...
By BMA ADMIN 2025-05-20 06:25:45 0 2K
Andhra Pradesh
మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP.
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-04 11:41:22 0 183
Andhra Pradesh
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత   శాంతిభద్రతలకు...
By Pagadala Venkateswar 2026-02-01 08:40:22 0 184
Telangana
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
By Sidhu Maroju 2026-01-22 08:32:41 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com