హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి

0
219

*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*

 

 

*విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్.*

 

*విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషిచేయాలి.*

 

*ఉద్యోగాలు సాధించేందుకు అకడమిక్స్ తో ఇండస్ట్రీని అనుసంధానిస్తాం.*

 

*కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ.*

 

*'నైపుణ్యం పోర్టల్' ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది.*

 

*జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల.*

 

*సమాజంలో మనం ఆశించే మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలి.*

 

*మా నాన్న గారికి దక్కే గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నా : మంత్రి నారా లోకేష్*

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 204
Telangana
హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే...
By Kodam Prasad 2026-05-06 17:17:52 0 319
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 1K
Andhra Pradesh
పుంగునూరు: బోయకొండ గంగమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామములో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని...
By Kothuru Murali 2026-06-28 18:10:47 0 176
Andhra Pradesh
పుంగనూరు: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ.
బుధవారం, మాజీ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-01-28 09:31:33 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com