0
Comments
330
Views
ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు
బెట్టింగ్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తుల అటాచ్
సోనూసూద్, యువరాజ్‌సింగ్, రాబిన్ ఊతప్ప..
నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి ఆస్తులు అటాచ్
మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
ఇప్పటివరకు రూ.19.7 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
#Sivanagendra #Sonusood