ఈగల్ ఆపరేషన్ ఆన్ గంజా యి హాట్ స్పాట్స్ విజయవాడ

0
257

*Press Note* 

 

*Eagle Operation on Ganja Hotspots* 

 

*EAGLE Team, Vijayawada* 

 

Date: 19 12 2025వ తేదీన గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని పడమట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న హనుమాన్ నగర్ ప్రాంతంలో గల Hotspots లను JCB తో తొలగించడం జరిగింది. ఈ hotspots లో గంజాయికి బానిసలుగా మారిన యూవకులు వచ్చి నిరంతరం గంజాయి సేవిస్తూ ఆకాతాయి పనులు చేస్తూ స్థానిక ప్రజలని ఇబ్బందికి గురించేసేవారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ ఈగల్ టీం స్థానిక పోలిసుల సహకారం తో గంజాయి సేవించటానికి అనుకూలంగా ఉన్న hotspot ను JCB తో జంగల్ క్లియరెన్స్ చేయటం జరిగింది. ఇకమీదట ఈగల్ IGP గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని hotspot లను CP శ్రీ రాజశేఖర్ బాబు IPS గారి, కలెక్టర్ శ్రీ లక్ష్మీషా IAS గారి సహకారంతో తొలగించడం జరుగుతుంది అని తెలియపారుస్తున్నాము.

 ఈ కార్యక్రమంలో ఈగల్ ఇన్స్పెకర్స్ శ్రీ M.రవీంద్ర గారు మరియు D. నాగార్జున గారు ఈగల్ SIs M.వీరాంజనేయులు గారు మరియు P.రాంబాబు గారు పడమట ఎస్సై డి అనుష గారు,ఈగల్ టీం సభ్యులు పాల్గొనడం జరిగింది

Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 2K
Telangana
మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ జిల్లా:  కంటోన్మెంట్.     కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ...
By Sidhu Maroju 2025-08-26 08:20:03 0 518
Andhra Pradesh
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..   ...
By Rajini Kumari 2026-01-14 12:49:30 0 232
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో...
By Kothuru Murali 2026-03-09 08:04:14 0 325
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ రాజీనామా
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్...
By Chunarkar Jagadeesh 2026-08-11 08:00:31 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com