కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్థిక మంత్రి ప ఆవుల కేశవ్ కేశవ్

0
29

అమరావతి

 

*జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్*

 

• విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో మన రాష్ట్రం ప్రాధాన్యతలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం

• ప్రతీ ప్రభుత్వ పాలసీ, నిర్ణయం ప్రజలను ప్రభావితం చేస్తుంది. అందుకే అత్యంత భాధ్యతా యుతమైన పాలన అందిస్తున్నాం.

• క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను.

• ప్రతీ జిల్లా జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకుని ప్రగతి సాధించాలని ఆకాంక్షింస్తున్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
కోడుమూరు పట్టణం ప్రజలంతా సంకటితమై ఈ దేశం నుండి బిజెపి పార్టీని సాగనంపాలని
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ   ఏఐసిసి & ఏపీసీసీ...
By mahaboob basha 2025-09-29 10:30:19 0 144
Punjab
ਸਲਮਾਨ ਖਾਨ ਦੀ ਮਦਦ: ਪੰਜਾਬ ਬਾਢ਼ ਪ੍ਰਭਾਵਿਤ ਖੇਤਰਾਂ ਲਈ ਸਹਾਇਤਾ
ਬਾਲੀਵੁੱਡ ਅਦਾਕਾਰ #ਸਲਮਾਨ_ਖਾਨ ਨੇ ਪੰਜਾਬ ਵਿੱਚ ਬਾਢ਼ ਪ੍ਰਭਾਵਿਤ ਖੇਤਰਾਂ ਲਈ 25 ਬੋਟਾਂ ਅਤੇ 25,000 ਰੈਸ਼ਨ ਪੈਕੇਟ...
By Pooja Patil 2025-09-11 10:23:15 0 97
Andhra Pradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు    - నిమిషాల్లో పని పూర్తి...
By Rajini Kumari 2025-12-17 09:12:58 0 28
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com