0
Comments
325
Views
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు
2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పు
హోలీ కారణంగా ఒకరోజు వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
#Sivanagendra #Telangana