విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
Posted 2025-12-16 12:14:25
0
286
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి ఇంటికి వచ్చి తిరుమలేష్ గారి భార్య కేదారేశ్వరి గారిని ఓదార్చి మీకు మా పార్టీ ఎల్లవేళలా అండదండలగా ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాటి శ్రీధర్ గారు అడ్డూరి శ్రీరామ్ గారు మరుపిల్ల రాజేష్ గారు మరుపిల్ల హనుమంతరావు గారు పోతన బేస్ కంటేశ్వర గారు బె వ రా శ్రీను గారు ఇది ఎల్లా రాజారావు గారు నల్లని సూర్య రావు గారు ఎన్ వి రావు గారు బాయన శేఖర్ బాబు గారు మరియు తిరుమలేష్ గారి అభిమానులు 53వ డివిజన్ టిడిపి కార్యకర్తలు జనసేన బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో...
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
మదనపల్లి లో జువెలరీ మోసం ఆరోపణలు… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కు...
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*
*ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...