Bharat Aawaz

కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
267
Views

*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*

 *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*

 

 *మంగళవారం ఉదయం* 

 *ట్రాఫిక్ పోలీస్ వారు లా* *అండ్ ఆర్డర్ పోలీసు వారు* 

 *అక్రమణులు తొలగింపు పై* *స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*

 

 

 *ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు మేరకు*

 *ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు నిర్వహిస్తున్న చర్యలపై స్థానికుల నుంచి అభినందనలు*