నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు

0
20

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు

 

 

ఏపీలో అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర

నేడు బాపట్ల, మచిలీపట్నంలో కొనసాగనున్న యాత్ర

 

 తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

60 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్న బోర్డు

వైకుంఠద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ

100 ఎకరాల్లో దివ్యవృక్షాల ప్రాజెక్ట్‌తో పాటు..

కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశ

 

 

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు పలువురు కేంద్రమంత్రులను రేవంత్ కలిసే అవకాశం

 

 

నేడు తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప్పసర్పంచులు..

వార్డు సభ్యులను అభినందించనున్న కేటీఆర్‌

 

 

 నేటి నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు

జనవరి 14 వరకు వైభవంగా జరగనున్న ఉత్సవాలు

 

 

ఢిల్లీ: నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్

 

 

 GHMCడీలిమిటేషన్ వ్యవహారంపై నేడు హైకోర్ట్‌లో విచారణ

GHMC పునర్విభజన అసంబద్ధంగా జరిగిందని పిటిషన్

 

 

నేడు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం

డీలిమిటేషన్‌పై అభ్యంతరాలపై జరగనున్న చర్చ

 

 

రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

3,752 సర్పంచ్‌, 28,406 వార్డు పదవులకు పోలింగ్

నేడు గ్రామాలకు చేరనున్న పోలింగ్‌ సామగ్రి

 

 

 రేపు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

ఈ నెల 22 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిది

Search
Categories
Read More
Sports
PT Usha: Sports Bill Will End Stagnation, Bring Transparency
NEW DELHI - Indian Olympic Association President and Rajya Sabha MP PT Usha expressed strong...
By Bharat Aawaz 2025-08-12 13:12:26 0 897
Telangana
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
By Bharat Aawaz 2025-07-02 06:33:13 0 1K
Andhra Pradesh
కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By krishna Reddy 2025-12-13 10:48:54 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com