గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా

0
43

మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి 

 

కొత్తగూడ డిసెంబర్ 15, (భారత్ అవాజ్): మహబూబాబాద్: కొత్తగూడ మండలంలోని రామన్నగూడెం తండా గ్రామ అభివృద్ధి కోసం తన సాయి శక్తుల కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బానోత్ సుగుణ-కిషన్ నాయక్ హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, వారి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన పనుల కోసం నిధులు తెచ్చి పనిచేస్తానని అభివృద్ధి పనులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చానని, రాజకీయలకు కుల,మతలకు అతీతంగా ప్రజా సేవ చేస్తానని, ఒక్కసారి సర్పంచిగా అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికలలో తనను బలపరిచి తమకు ఓటు వేయాలని   

అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తన గెలుపు కోసం కృషి చేయాలని సుగుణ-కిషన్ కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు...
By mahaboob basha 2025-10-27 23:26:28 0 115
Andhra Pradesh
కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్...
By mahaboob basha 2025-05-30 10:06:50 0 2K
Telangana
మంత్రివర్గంలోకి ముగ్గురు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మనకొండూరు...
By Vadla Egonda 2025-06-08 01:44:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com