చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్

0
35

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్ 

•    గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•    మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు
•    అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్
•    లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, కూటమి నాయకులు

 

#Sivanagendra #Chilakaluripet 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com