హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!

0
119

కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని ఆశ్చర్య అభినవ శంకరనంద స్వామిజి వక్త భరత్ కుమార్ పేర్కొన్నారు. నంద్యాల  జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి పాఠశాల మైదానంలో ఆదివారం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు గౌరవ హుస్సేన్ రెడ్డి మారుతి శర్మ అధ్యక్షతన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శంకరానంద స్వామీజీ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితం కావాలని ప్రతి ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

Like
1
Search
Categories
Read More
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 40
Rajasthan
Rajasthan Cabinet Approves Medical Tourism, Green Energy & Urban Policies
On July 15, Rajasthan’s State Cabinet led by CM Bhajan Lal Sharma approved three...
By Bharat Aawaz 2025-07-17 07:24:18 0 1K
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 1K
Jammu & Kashmir
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation Kishtwar, Jammu...
By BMA ADMIN 2025-05-23 10:23:30 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com