సోమవారం కర్నూలు లో ధర్నా !!
Posted 2025-12-14 12:07:40
0
317
కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు , ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Kritika Shukla, IAS: A Rising Leader in Public Administration
Dedicated to Transparent Governance, Citizen-Centric Development, and Administrative Excellence...
పోలవరం ముంపు మండలాల రైతుల డీజిల్ సమస్యకు చెక్..!!
చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై పంటల రవాణాకు...
Nara Lokesh: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.. విధివిధానాలపై లోకేశ్ చర్చ.
సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ప్రాన్స్‌లోని విధానాలను అధ్యయనం చేయాలన్న లోకేశ్...
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం...
Karnataka Strengthens Flood Mitigation and Disaster Management
Karnataka continues to enhance its disaster management framework through comprehensive flood...