డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం

0
152

కర్నూలు !!

డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకం

తాడేపల్లిగూడెం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వైస్ - ఛాన్సలర్ గా డా. కె. ధనుంజయ రావు నియమితులయ్యారు. రెగ్యులర్ వైస్-చాన్సలర్ నియామకం వరకు డా.కె.ధనుంజయ రావు విశ్వవిద్యాలయానికి వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com