Bharat Aawaz

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణ!!!!

SivaNagendra Annapareddy
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
450
Views

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణ
కస్టడీ సమయం పెంచాలని రివిజన్‌ పిటిషన్‌
కస్టడీ రివిజన్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి
తీర్పు ఈ నెల 16కు రిజర్వ్ చేసిన కోర్టు

#sivanagendra