జెన్ జెడ్ పోస్ట్ ఆఫీసు ప్రారంభం

2
1K

కర్నూలు! కర్నూలు ధూపాడు సమీపంలో గల కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జన్ జెడ్ పేరుతో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ను కెవి సుబ్బారెడ్డి కాలేజ్ అధిపతి సుబ్బారెడ్డి తో కలిసి కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ప్రారంభించడం జరింగింది. నేటి తరం యువతను పోస్ట్ ఆఫీస్ కు కనెక్ట్ చేసే విధంగా పోస్ట్ ఆఫీస్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. ఉచిత వైఫై, ఏసీ సదుపాయం, కూర్చోవడానికి సోఫా చైర్స్ టేబుల్స్ అదేవిధంగా క్యూఆర్ స్కాన్ చేయగానే పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అన్ని పథకాల సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది

Like
3
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com