ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
Posted 2025-11-24 09:49:41
0
211
సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై, ఎక్సైజ్ ఇంఛార్జ్ డిప్యూటీ కమిషనర్ అనీల్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ పంచాక్షరి, అడిషనల్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు తో కలసి కార్యాలయాన్ని ప్రారంభించి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు .
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని పకడ్బందీగా అమలు చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు...
Goa Mining Policy and Iron Ore Operations Gain Momentum
Goa's mining sector continues to witness significant policy developments in 2026 as the state...
లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
లక్షేటీపేట్ : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను...
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను...