ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|

0
308

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన తీసుకురావడానికి బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్ ల దగ్గర సి.పి అవినాశ్ మహంతి మరియు డిసిపి కోటి రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ బాల గంగి రెడ్డి, ఆల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో, ఎస్ ఐ తరుణ్ కుమార్ రెడ్డి మరియు మేడ్చల్ జోనల్ ఫోర్స్ తో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ రీత్యా ప్రజలలో అవగాహన మరియు ధైర్యం కల్పించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నామని ఎస్.ఐ తరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న ...
By Kadari Komuravelli 2026-03-23 12:04:24 0 486
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 187
Andhra Pradesh
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*   తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
By G k Nookala 2026-04-23 12:58:48 0 189
Andhra Pradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు    - నిమిషాల్లో పని పూర్తి...
By Rajini Kumari 2025-12-17 09:12:58 0 269
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com