నిరుద్యోగ బాకీ కార్డు విడుదల.. ప్రభుత్వంపై ధ్వజం |

0
94

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు గారు తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఆయన "నిరుద్యోగ బాకీ కార్డు"ను విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.

 

"జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్‌లెస్ క్యాలెండర్" అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

 

"జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారు" అంటూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 2K
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com